VSP: రోజూ రెండు గంటలు పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దామని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. గురువారం ఎంవిపి కాలనీ ఏఎస్ రాజా మహిళా జూనియర్ కళాశాలలో హరిత నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించారు. బీచ్ రోడ్లో లక్ష ఆవు పేడ పిడకలతో బోగీ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులకు మొక్కల నారులు పంపిణీ చేశారు.