GNTR: మంగళగిరి జనసేన కార్యాలయంలో ‘రాంగ్ డెసిషన్’ (Wrong Decision) షార్ట్ ఫిలిం వాల్ పోస్టర్ను APMSIDC ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు గురువారం ఆవిష్కరించారు. జనసేన యువనేత రాజేశ్ జొన్న నిర్మించిన ఈ చిత్రం, ప్రయాణాల్లో హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ఎంత ఆవశ్యకమో వివరిస్తుంది శ్రీనివాసరావు తెలిపారు.