వరుస మోసాలతో కుంగిపోతున్న సిద్ధార్థ(నందు) జీవితం అనుకోని సంఘటన వల్ల తలకిందులవుతుంది. ఆ పరిస్థితుల నుంచి అతను ఎలా భయపడ్డాడు? అనేది ‘సైక్ సిద్ధార్థ’ కథ’. నందు నటన, కథనం, కామెడీ మూవీకి ప్లస్. కథ, కొన్ని బోల్డ్ సీన్స్ మైనస్. రేటింగ్:2.5/5.
Tags :