బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దీపూ అనే హిందువును చంపి, మృతదేహాన్ని కాల్చి చంపి వేశారు. ఆ తర్వాత మరో ఇద్దరు హిందువులను దాడి చేసి చంపగా.. తాజాగా మరో వ్యక్తిపై ఆయుధాలతో దుండగులు దాడి చేశారు. ఆ తర్వాత ఒంటికి నిప్పంటించినట్లు సమాచారం.