రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఐసోలేటెడ్ కేటగిరీ కింద 312 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రాన్స్లేషన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు rrbsecunderabad.gov.in వెబ్సైట్ను సందర్శించండి.