NGKL: జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో 3న (శనివారం) ఉదయం 10 గంటలకు పుష్య పౌర్ణమి సందర్భంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు. భక్తులు పూజా సామగ్రితో హాజరై వ్రతంలో పాల్గొనాలని కోరారు.