KNR: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయ యూజీసీ అఫైర్స్ సంచాలకులుగా సమాజశాస్త్ర విభాగాధిపతి ఆచార్య ఎస్. సుజాత నియమితులయ్యారు. గురువారం వీసీ కార్యాలయంలో ఉపకులపతి ఆచార్య యూ ఉమేష్ కుమార్ చేతుల మీదుగా ఆమె నియామక పత్రం అందుకున్నారు. రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్, ఓఎస్త్రీ హరికాంత్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.