KMM: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గురువారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.శ్రీజ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్‌కు అదనపు కలెక్టర్ పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాగా, అటు జిల్లా కలెక్టర్ అనుదీప్‌ను పలు శాఖల జిల్లా ఉద్యోగులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.