NDL: నంది కొట్కూరు మండలo, కొణిదేల లో రేపు ఉదయం 10.30 గం.లకు గ్రీవెన్స్ స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు నేడు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్య జయసూర్య హాజరై, ప్రజల నుంచి సమస్యల వినతులు స్వీకరిస్తారు. 11.00 గం.లకు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు. ఈ మేరకు సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.