BHPL: కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో గురువారం భూపాలపల్లి గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ సునీత దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆలయానికి నూనె క్యాన్లు అందజేశారు. ఆలయ అర్చకులు నాగరాజు వారిచే పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.