HYD: హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులు ఇప్పుడు నగర వాసుల ఉత్సవాలకు వేదికలుగా మారుతున్నాయి. గతంలో ఆక్రమణలకు గురైన తమ్మిడికుంట, నల్లచెరువు, బమ్-రుక్స్-ఉద్-దౌలా చెరువులు ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుని కైట్ ఫెస్టివల్‌కు ముస్తాబయ్యాయి. ఇప్పుడు మరో మూడు చెరువులు పండుగ వాతావరణాన్ని నింపుకుంటున్నాయి.