SRD: జహీరాబాద్ పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా గడ్డం జనార్దన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన నామాల అశోక్ (Spl జ్యూడిషియల్ మెజిస్ట్రేట్) పద్మశాలి సంఘం కుల బాంధవుల సమక్షంలో గడ్డం జనార్ధన్‌కు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన ఛైర్మన్ మాట్లాడుతూ.. పద్మశాలి సంఘం పటిష్టతకు, కృషి చేస్తానని తెలిపారు. ఇందులో ప్రధాన కార్యదర్శి రమేష్ ఉన్నారు.