KRNL: 2025-26 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధుల తొలి విడతలో భాగంగా రూ. 25.69 కోట్లకు పైగా జిల్లా పరిషత్, 53 మండల పరిషత్‌లకు విడుదలయినట్లు ZPCEO జి.నాసరరెడ్డి తెలిపారు. జిల్లా పరిషత్ బేసిక్ గ్రాంట్‌గా రూ.3.42 కోట్లు, టైడ్ గ్రాంట్‌గా రూ. 5.13 కోట్లు, మండల పరిషత్‌లకు బేసిక్ గ్రాంట్‌గా రూ.6.85 కోట్లు, టైడ్ గ్రాంట్‌గా రూ.10.27 కోట్లు విడుదలయ్యాయి.