SRD: కంగ్టి మండల కేంద్రంలోని శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయాన్ని కర్ణాటకలోని బీదర్ (దక్షిణ) MLA శైలేంద్ర బెల్దాలే (BJP) గురువారం సాయంత్రం సందర్శించారు. స్థానిక ఆలయ కమిటీ ఛైర్మన్ దారం వెంకన్న, అర్చకులు శివకుమార్ స్వామి ఆయనకు ఘనంగా స్వాగతించారు. శ్రీ సిద్దేశ్వర స్వామికి అభిషేక పూజలు చేసి దర్శించుకున్నారు. అనంతరం అర్చకుడు MLAకు సన్మానించి ఆశీర్వదించారు.