TG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఈవో వెంకట్రావ్ రాజీనామా చేశారు. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలతో రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఆగస్టు 31న ఆలయ ఈవోగా నియమించింది. అయితే కొత్త ఈవోపై ఎలాంటి ప్రకటన లేదు.