ADB: న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ పోలీస్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని సూచించారు.