ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సీఎంకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధిపై ఆయన CMతో చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలన్నారు.