WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో సర్పంచ్ బేతి సాంబయ్య, పాలకవర్గానికి ఇవాళ ఆత్మీయ అభినందన సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ పూర్వ అధ్యక్షులు, కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం ముఖ్య అతిథిగా హాజరైనారు. ఆయనకు సర్పంచ్లు, వార్డు సభ్యులను శాలువాలతో సన్మానించారు.