CTR: సదుం మండలంలో శుక్రవారం నుంచి రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ ప్రమీల ఒక ప్రకటనలో తెలిపారు. 2న అమ్మగారిపల్లె, 79 ఏ చింతమాకుల పల్లె, 3న నడిగడ్డ, ఊటుపల్లె, 5న సదుం, చెరుకువారిపల్లె, 6న బూరగమంద, కంభంవారిపల్లె, 7న ఎర్రాతివారిపల్లె, తాటిగుంటపాలెం, 8 తిమ్మానాయనపల్లెలో గ్రామ సభలు జరుగుతాయన్నారు.
Tags :