ASF: నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలను గురువారం కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు పలువురు జిల్లా అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్లోని కలెక్టర్కు శాలువా కప్పి, పూలకుండీలు ,స్వీట్స్, ఫలాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో SP నితిక పంత్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు ఉన్నారు.