పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. నూతన సంవత్సరం సందర్భంగా మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి పవర్ స్టార్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఒక చేతిలో గన్, మరో చేతిలో రేడియో పట్టుకుని ఎర్ర చొక్కాలో ఉన్న పవన్ పవర్ఫుల్ లుక్ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 2026లో విడుదల కానుంది.