TG: నీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో కేసీఆర్ చర్చకు రావాలన్నారు. సభలో కేసీఆర్ గౌరవానికి ఎలాంటి భంగం కలిగించమన్నారు. కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలి. సలహాలు ఇచ్చినా తీసుకుంటామన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కంటే కేసీఆర్, హరీష్ రావులే తెలంగాణకు దుర్మార్గులు అని విమర్శించారు. కేసీఆర్, హరీష్ రావులను ఉరేసినా తప్పులేదని మండిపడ్డారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపేవాళ్లన్నారు.