WGL: ఉన్నత విద్యాభ్యాసం కోసం జర్మనీ వెళ్లిన మల్కాపూర్ గ్రామానికి చెందిన హృతిక్ రెడ్డి ప్రమాదవశాత్తు మరణించాడు. హృతిక్ రెడ్డి నివసిస్తున్న అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం సంభవించగా, ప్రాణ రక్షణ కోసం తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ నుంచి కిందకి దూకడంతో తలకు గాయం కాగా స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగానే మరణించినట్ల సమాచారం. హృతిక్ రెడ్డి మరణంతో ఆయన కుటుంబంలో విషాదఛాయాలు అలుముకున్నాయి.