W.G. నూతన సంవత్సరం సందర్భంగా ఉండి నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు గురువారం అందుబాటులో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనను జిల్లా కలెక్టర్ నాగరాణి , జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం రఘురామ కృష్ణంరాజుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.