ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువు గుంటూరు రామాంజనేయులు అంత్యక్రియలు బెంగళూరులో ముగిశాయి. అమెరికాలో గుండెపోటుతో మరణించిన ఆయన పార్థివదేహం గురువారం బెంగళూరు చేరుకుంది. ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ నివాళులర్పించి తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బంధుమిత్రులు భారీగా తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.