SRD: ముదిరాజ్ కులస్తులు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు అన్నారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో క్యాలెండర్ గురువారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ముదిరాజులు ఎక్కడ పోటీ చేసిన గెలిపించేందుకు కృషి చేయాలని చెప్పారు కార్యక్రమంలో పట్టణ గౌరవాధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.