SKLM: 2026 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి జిల్లా నుంచే కాక రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజలకు కింజరాపు కుటుంబం తరఫున మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.