E.G: అనపర్తి(మం) మహేంద్రవాడ గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సత్తి శ్రీనివాసరెడ్డి (పెద్దబ్బాయి. శ్రీను) తన అనుచరగణంతో టీడీపీలో గురువారం చేరారు. రామవరంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి శ్రీనివాసరెడ్డికి పసుపు కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Tags :