తిరుపతి పరిధిలోని శెట్టిపల్లి లేఅవుట్ డెవలప్మెంట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అర్హులైన వారికి లాటరీ విధానంలో ఈ నెల 15న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక చేయనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఎన్. మౌర్య, తుడా ఛైర్మన్ శ్రీ దివాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.