SRD: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులకు జనవరి రెండవ తేదీ నుంచి పరీక్షల ముగిసే వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఉదయం 8:15 నుంచి 9 15 వరకు, సాయంత్రం 4:15 నుంచి 5:15 గంటల వరకు ప్రత్యేక తరగతులు జరుగుతాయని చెప్పారు.