WGL: నల్లబెల్లి(M)కేంద్రంలోని గుండ్లపాడు ప్రాథమిక సహకార సంఘం ,శనిగరం,అగ్రోస్ సెంటర్ పరిధిలో ఉన్న రైతులకు యూరియా బస్తాల కోసం రేపు ఉదయం 8 గంటలకు ఇవ్వనున్నట్లు AO రజిత ప్రకటనలో తెలిపారు. శనిగరం అగ్రోస్ సెంటర్లో, టోకెన్లు ఇవ్వబడును అని ఇవాళ AO పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్రామాలలో వారిగా యూరియా పంపిణీ చేయబడునని పేర్కొన్నారు.