RR: నూతన సంవత్సరం(2026) పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డిని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, టీపీసీసీ సభ్యుడు దీప భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోతుందని కొనియాడారు.