W.G: బహు ముఖ సేవలు అందిస్తున్న డాక్టర్ గాదిరాజు రంగరాజు అభినందనీయుడని H M జాన్ బాబు అన్నారు. ఉండి మండలం చెరుకువాడలో నూతన సంవత్సరం సందర్భంగా ఆయనకు బొకే, పండ్లు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వివిధ సంస్థలల్లో పని చేస్తూ స్ఫూర్తిదాయక సేవలు అందిస్తూ హిట్ టీవీ జర్నలిస్ట్‌గా చక్కటి వార్తలు ఇస్తున్నారన్నారు.