NLG: చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో బీజేపీ మెడికల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కల్లపెల్లి సుందరయ్య జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు గురువారం నిర్వహించారు. ఆయనతో కేక్ కట్ చేయించి, శాలువాతో సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ, రజక సంఘం అధ్యక్షులు బైకానీ నాగరాజు, గోలి కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.