కృష్ణా: మచిలీపట్నం 28వ డివిజన్ అధ్యక్షుడు ఎండీ ఆరిఫ్‌కు మంత్రి కొల్లు రవీంద్ర తన సొంత నిధులతో కొనుగోలు చేసిన సీఎన్జీ ఆటోను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎండీ ఇస్మాయిల్‌కు గురువారం అందించారు. పేదలకు స్వయం ఉపాధి కల్పించడం ద్వారానే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.