KRNL: జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించిన విక్రాంత్ పాటిల్ డీఐజీగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా జడ్జి కబర్థిని, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వారికి మొక్కలు అందజేశారు. పదోన్నతి పొందిన విక్రాంత్ పాటిల్‌ను జిల్లా జడ్జి, రేంజ్ డీఐజీ ప్రత్యేకంగా అభినందించారు.