SRD: ఎన్నికల్లో గెలుపోఓటములతో సంబంధం లేకుండా ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా నూతన ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. గురువారం కంగ్టి మండల బాన్సువాడ గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్ సౌజన్య జార మాణిక్ రెడ్డి, గ్రామ పాలకవర్గానికి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.