AP: పదేళ్ల క్రితం రాజకీయాల్లో చక్రం తిప్పిన అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేస్తామని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రజలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. గతంలో ఆయన వైసీపీ హయాంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు.