BPT: బాపట్లలోని శ్రీ క్షీర భావనారాయణ స్వామి దేవాలయంలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం ఆలయాన్ని సందర్శించారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని పూజా చేశారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి స్వామివారి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.