NDL: నూతన సంవత్సరం సందర్భంగా డోన్ డిఎస్పి శ్రీనివాస్ ను పట్టణ ఉపాధ్యాయులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ.. సమాచార నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కొనియాడారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ నైతిక విలువల పెంపొందించడంలో వారు పోషిస్తున్న పాత్ర ఎంతో గొప్పదని ప్రశంసించారు.