NGKL: జిల్లా పోలీస్ పెట్రోల్ పంప్ సిబ్బందికి ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ నూతన సంవత్సర కానుక ప్రకటించారు. సిబ్బందికి రూ.1000 బోనస్‌తో పాటు నెల జీతాన్ని రూ.14,000 నుంచి రూ.15,000కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి, విద్యార్హతలను అడిగి తెలుసుకున్నారు.