WNP: డ్రైవర్లు రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకొని ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించాలని DTO మానస అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా గురువారం వనపర్తి డిపోలో ఆర్టీసీ కార్మికులకు D.M దేవదర్ గౌడ్, AMVI సైదులతో కలిసి అవగాహన కల్పించారు. డీఎం మాట్లాడుతూ..సురక్షిత డ్రైవింగ్ చేయడానికి డ్రైవర్లకు నెల రోజులపాటు శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు.