NZB: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ఏకీకృత ఓటరు జాబితాను మున్సిపల్ కమిషనర్ శ్రావణి ప్రకటించారు. ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా ఓటర్ల సవరణ అనంతరం తుది జాబితాను రూపొందించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు