PLD: మాచర్ల టీడీపీ కార్యకర్తల సమక్షంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గురువారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని నెహ్రు నగర్లో గల వివిఎన్ గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు, నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.