WGL: పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలోని పల్లవి మోడల్ స్కూల్లో షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 44వ తెలంగాణ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్-2025 పోటీలను ఇవాళ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఫైనల్కు చేరిన యాదాద్రి భువనగిరి vs సంగారెడ్డి బాయ్స్ జట్లు, నల్గొండ vs మహబూబాబాద్ గర్ల్స్ జట్ల మధ్య టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు.