NRPT: నర్వ మండల PRTU ఆధ్వర్యంలో రూపొందిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా PRTU సంఘం తరఫున మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్వ మండలం PRTU మండల అధ్యక్షుడు వెంకటేష్, సంఘ సభ్యులు నాగరాజు పాల్గొన్నారు.