SKLM: నూతన సంవత్సరం సందర్భంగా వంశధార ప్రాజెక్టు ఎస్ఈ గురుగుబెల్లి రామచంద్ర రావును శ్రీకాకుళం సర్కిల్ కార్యాలయంలో హిరమండలం సబ్ డివిజన్ డీఈ తమ సిబ్బందితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.