TG: గ్రేటర్ HYD పరిధిలో జిల్లాలను మార్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 3 పోలీస్ కమిషనరేట్లను 4కు మార్చిన ప్రభుత్వం.. అందుకనుగుణంగా మరో జిల్లాను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు HYD, మల్కాజిగిరి జిల్లాల సరిహద్దులను మార్చేందుకు ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధికి సమానంగా ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేయనున్నారని తెలిస్తోంది.