KNRL: ఆదోని డివిజన్ ఉపవిద్యాధికారి రాజేంద్రప్రసాద్, MEO శ్రీనివాసులు STU 2026 డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ.. డైరీలో ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోలు పొందుపరచడం ఉపాధ్యాయులకు ఎంతో ప్రయోజనకరమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర స్థాయి STU నాయకులు ఉన్నారు.