WGL: నల్లబెల్లి BRS పార్టీ కార్యాలయంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గ్రీన్ హాస్పటల్లో 2026 సంవత్సరం నూతన డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించే విధంగా యాజమాన్యం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డా. విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.